7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

Writer: Chandrika 09:18 PM, 7 అక్టోబర్, 2026
‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితం దేశంలో “సైమన్ గో బ్యాక్” ఉద్యమం జరిగిందని, ఇప్పుడు “SIR గో బ్యాక్” ఉద్యమం కొనసాగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ అరెస్టుతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అసహనం బయటపడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. అయితే ఎన్నికల జాబితాల సవరణపై ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ ఖండించాయి. SIR ప్రక్రియలో అనర్హులైన ఓటర్లను తొలగించడమే లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీజ్ఞానేష్ కుమార్SIRఎన్నికల సంఘంఢిల్లీ నిరసనకాంగ్రెస్తెలంగాణ సీఎంఓటర్ల జాబితా సవరణరాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి
రాజకీయాలు

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
జనరల్

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
రాజకీయాలు

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...
జనరల్

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..
రాజకీయాలు

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!
జనరల్

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!