7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

Writer: Chandrika 07:37 PM, 7 సెప్టెంబర్, 2026
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్‌ ప్రతిపక్ష డీఎంకేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా వాయిదాల పద్ధతిలో లంచాలు చెల్లించాల్సి వచ్చేదని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాల్లోని వివరాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు విజయ్‌ తెలిపారు. కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు పార్టీ నిధుల పేరుతో వసూలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ డీఎంకేకు చెందిన కీలక నేతలు లబ్ధి పొందారని, ఎంకే స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు ప్రత్యక్ష లబ్ధిదారులని విజయ్‌ ఆరోపించారు.

ఈడీ నివేదికలో ప్రస్తావించినట్లు చెబుతున్న ‘కరూర్ గ్యాంగ్‌’ అంశాన్ని కూడా విజయ్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు. కరూర్‌, కోయంబత్తూర్‌ సహా పలు జిల్లాల్లోని బార్ యజమానుల నుంచి రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై విమర్శలు చేశారు. ఆయన వ్యవస్థీకృత అవినీతి నెట్‌వర్క్‌కు కేంద్రంగా ఉన్నారని ఆరోపించారు. విజయ్‌ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసి, అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపణలను ఖండిస్తూ, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విజయ్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
ట్యాగ్లు
తమిళనాడు అసెంబ్లీసీఎం విజయ్విజయ్డీఎంకేఎంకే స్టాలిన్ఉదయనిధి స్టాలిన్ఈడీఅవినీతి ఆరోపణలుకరూర్ గ్యాంగ్సెంథిల్ బాలాజీ
AdvertisementAdvertisement

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...
సినిమాలు

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా మోహన్ వడ్లపట్ల ఘన విజయం...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...
రాజకీయాలు

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి.. పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్...

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర ఆరోపణలు

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

సత్య నికేతన్ భవనం కూల్చివేత.. సంజీవ్ ఖిర్వార్ రాజీనామాకు డిమాండ్

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు
రాజకీయాలు

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినవి కావు- తాతా మధు

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డే 1 ప్రోమో 2లో స్పెషల్ పవర్స్‌తో గేమ్‌లో కొత్త ట్విస్ట్...

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!