
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. అభ్యర్థులు నేడు సాయంత్రం 5 గంటల వరకు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. గడువు ముగిసిన అనంతరం ఎన్నికల తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై ప్రక్రియ పూర్తిచేసి, 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించడంతో పాటు అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!