7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

Writer: Shivani K 12:34 PM, 7 అక్టోబర్, 2026
నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ, సీపీఎం నాయకులతో పాటు విద్యావేత్తలు, విద్యాసంస్థల నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌తో పాటు గన్నవరం నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులు సహా సుమారు 300 మంది పార్టీలో చేరినట్లు జనసేన వెల్లడించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హత ఉన్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం జనసైనికులు, వీరమహిళలు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను నాగబాబు పంపిణీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

ట్యాగ్లు
జనసేనపవన్ కల్యాణ్నాగబాబువైసీపీసీపీఎంవిజయవాడజనసేనలో చేరికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలురాజకీయ చేరికలుస్వయం ఉపాధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!