1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

Writer: Harika S 02:53 PM, 1 సెప్టెంబర్, 2026
ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

OTT విడుదల తేదీ: 30 ఆగస్టు 2026

OTT వేదిక: ఈటీవీ విన్

నటీనటులు: ఆకాంక్ష, పవన్ సింగులూరి, మీనా వాసు, శరణ్య, నళినీ దేవి

దర్శకుడు: రామారావు సిరిపురం

నిర్మాత: వెంకట్ తలారి

సంగీత దర్శకుడు: సాయి కార్తీక్

సినిమాటోగ్రాఫర్: చందు క్రిష్

ఎడిటర్: బాలాజీ వి బి జే

కథ:
వైజాగ్‌కు చెందిన శివ, నందిని పెళ్లిచూపుల్లో ఒకరికొకరు పరిచయమవుతారు. అయితే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, ఆ విషయాన్ని శివే పెద్దలకు చెప్పాలని నందిని కోరుతుంది. కానీ శివ మాత్రం తనకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పడంతో నందిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అసలు నందిని పెళ్లికి ఎందుకు నిరాకరిస్తుంది? ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? శివ దాన్ని ఎలా పరిష్కరిస్తాడు? చివరకు ఇద్దరి బంధం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేదే ‘నందిని’ కథ.

ప్లస్ పాయింట్లు:
‘నందిని’లో పవన్ సింగులూరి, ఆకాంక్షల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన వారి కోసం ఎంతవరకు నిలబడగలడనే అంశాన్ని దర్శకుడు సింపుల్‌గా, డీసెంట్‌గా చూపించారు. కథ ప్రారంభంలో వచ్చే ఫన్ మూమెంట్స్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, నటీనటుల సహజమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కథలో వచ్చే కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు:
హీరోయిన్ పాత్రకు సంబంధించిన బ్యాక్‌స్టోరీ మరింత బలంగా ఉంటే కథకు మంచి ఇంపాక్ట్ వచ్చేది. ఆమె ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన విధానం, క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్‌కు పూర్తిగా కనెక్ట్ అయినట్లు అనిపించదు. చిన్న వయసులో జరిగిన ఒక సంఘటన ప్రభావం నుంచి ఆమె పెళ్లి వయసుకు వచ్చినా బయటపడలేకపోవడం అనే పాయింట్ కొంత బలహీనంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని పాటలు కథ ఫ్లోను డిస్టర్బ్ చేస్తాయి. ఎడిటింగ్‌ను మరింత షార్ప్‌గా చేసి ఉంటే సినిమా ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండేది.

సాంకేతిక విభాగం:
‘నందిని’ నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ నిర్మాత వెంకట్ తలారి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా రిచ్‌గా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. చందు క్రిష్ కెమెరా వర్క్ కూడా డీసెంట్‌గా ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. దర్శకుడు రామారావు సిరిపురం ట్రీట్‌మెంట్ బాగున్నప్పటికీ, కథలోని ప్రధాన సమస్యకు ఇచ్చిన కారణాన్ని మరింత లాజికల్‌గా, బలంగా చూపించాల్సిన అవసరం ఉంది.

తీర్పు:
మొత్తంగా ‘నందిని’ ఈటీవీ విన్‌లో మంచి రోమ్ కామ్ లఘు చిత్రంగా నిలుస్తుంది. పవన్ సింగులూరి, ఆకాంక్షల కెమిస్ట్రీ, వారి పెర్ఫార్మెన్స్, లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ బ్యాక్‌స్టోరీ విషయంలో మరింత బలమైన రచన అవసరమైనప్పటికీ, ఓవరాల్‌గా ‘నందిని’ ఓ డీసెంట్ వాచ్.

రేటింగ్: 2.5/5

రేటింగ్:

2.5/5

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

ట్యాగ్లు
నందినిఈటీవీ విన్ఆకాంక్షపవన్ సింగులూరిరామారావు సిరిపురంసాయి కార్తీక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!
జనరల్

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!