6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

Writer: Chandrika 02:37 PM, 6 అక్టోబర్, 2026
‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ ప్రియాంక సింగ్ తన జీవితంలోని కీలక మైలురాయిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. సాయి తేజగా ‘జబర్దస్త్’తో పాటు పలు టీవీ షోల్లో ప్రేక్షకులను అలరించిన ఆమె.. అనంతరం జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఆటతీరు, మాటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

తన ప్రయాణంలో ఎదురైన నొప్పి, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం, అనిశ్చితి వంటి ఎన్నో కఠిన పరిస్థితులను ప్రియాంక తన పోస్ట్‌లో ప్రస్తావించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా తనను తాను ఎప్పుడూ వదులుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంతంగా, సంతోషంగా తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నానని పేర్కొన్నారు. తనకు ఈ జీవితాన్ని, ముందుకు సాగే శక్తిని అందించిన విశ్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె షేర్ చేసిన పోస్ట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు, నెటిజన్లు ప్రియాంక ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

ట్యాగ్లు
ప్రియాంక సింగ్బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ తెలుగు సీజన్ 5జబర్దస్త్ప్రియాంక సింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ప్రియాంక సింగ్ ఎమోషనల్ పోస్ట్తెలుగు టెలివిజన్టీవీ సెలబ్రిటీలువైరల్ పోస్ట్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!