23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

Writer: Pooja 08:24 PM, 23 ఆగస్టు, 2026
ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ కొత్త సీజన్లు సిద్ధమవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న ఒకేసారి ప్రారంభం కానున్నాయి. బిగ్‌బాస్ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారిగా ఐదు భాషల్లో సీజన్లు ఒకే రోజు ప్రారంభం కానున్నట్లు జియోస్టార్ ప్రకటించింది.

కొత్త సీజన్లకు పలువురు స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరించనున్నారు. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో నాగార్జున, కన్నడలో సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్ హోస్టులుగా సందడి చేయనున్నారు. కాగా, బిగ్‌బాస్ బెంగాలీ సీజన్ 3 ఆగస్టు 31 నుంచి రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్‌కు సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇక ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు జియోస్టార్ తెలిపింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు 19.6 టీవీఆర్ నమోదవగా, ఇప్పటివరకు 36 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదయ్యాయి. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 9 కూడా 2025 అక్టోబర్ 5న ప్రారంభమైన తొలి రోజే 150 కోట్ల వ్యూయింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్లు జియోస్టార్ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

ట్యాగ్లు
బిగ్‌బాస్బిగ్‌బాస్ తెలుగునాగార్జునబిగ్‌బాస్ తమిళ్సల్మాన్ ఖాన్జియోస్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు
షోస్

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’
సినిమాలు

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు
గాసిప్స్

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి
సినిమాలు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు
సినిమాలు

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!