12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

Writer: Chandrika 10:49 AM, 12 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

‘నందూస్ వరల్డ్’ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ నందన బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నందనకు యూట్యూబ్‌లో సుమారు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ క్రేజ్‌తో ఆమె ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో రోల్‌లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నందన, ఆమె భర్త పలువురి నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు, లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం. భారత్‌కు తిరిగి వచ్చిన నందన హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు చిక్కడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలోనే నందనకు బిగ్ బాస్ 10లో అవకాశం దక్కిందని, త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆమెకు వారానికి సుమారు రూ.2 లక్షల పారితోషికం ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నందనను బిగ్ బాస్‌లోకి తీసుకుంటే ఊరుకోబోమంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునను హెచ్చరించినట్లు సమాచారం. అయితే నందన బిగ్ బాస్ 10లోకి నిజంగానే ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10నందననందూస్ వరల్డ్నందన వైల్డ్ కార్డ్ ఎంట్రీబిగ్ బాస్ తెలుగు వైల్డ్ కార్డ్నాగార్జున్తెలుగు యూట్యూబర్బిగ్ బాస్ తెలుగు న్యూస్నందన వివాదంతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
జనరల్

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!