5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

Writer: Chandrika 12:04 PM, 5 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి కేవలం రెండు రోజులకే రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంతో కంటెస్టెంట్ బయటకు రావడం ఇదే తొలిసారి అని చర్చ జరుగుతోంది. రెండు రోజుల్లోనే రూ.15 లక్షలు తీసుకోవడాన్ని కొందరు ప్రేక్షకులు ప్రశంసిస్తుండగా, మరికొందరు డబ్బు కోసమే షోలోకి వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో మిథిలేష్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మిథిలేష్ తన అనుభవాలను పంచుకుంటున్నారు. గత సీజన్ కంటెస్టెంట్ డెమోన్ పవన్ వ్యూహాన్ని అనుసరించారా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన, బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు పవన్‌ను కలిసిన మాట నిజమేనని చెప్పారు. అయితే, చివరి వరకు హౌస్‌లో ఉండి అద్భుతంగా ఆడాలని పవన్ సలహా ఇచ్చారని, రూ.15 లక్షలు తీసుకుని బయటకు రావాలని మాత్రం చెప్పలేదని స్పష్టం చేశారు. సూట్‌కేస్ తీసుకోవడం పూర్తిగా తన సొంత నిర్ణయమని తెలిపారు. రూ.15 లక్షల నుంచి ట్యాక్స్‌లు, ఇతర కటింగ్స్‌ పోయిన తర్వాత తన చేతికి సుమారు రూ.10 లక్షలు మిగులుతాయని వెల్లడించారు. బిగ్‌బాస్‌లోకి తాను ప్రధానంగా గుర్తింపు కోసం వెళ్లానని, రెండు రోజుల్లోనే తనకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని భావించి సూట్‌కేస్‌తో బయటకు వచ్చినట్లు మిథిలేష్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10మిథిలేష్ రెడ్డిమిథిలేష్ బిగ్‌బాస్బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 1015 లక్షల సూట్‌కేస్డెమోన్ పవన్బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్బిగ్‌బాస్ తెలుగు అప్‌డేట్స్తెలుగు టెలివిజన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం
జనరల్

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ
సినిమాలు

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
గాసిప్స్

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్
రాజకీయాలు

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌
బిజినెస్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..
జనరల్

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం
బిజినెస్

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం
జనరల్

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం