11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

Writer: Chandrika 10:45 AM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్టులతో ఉత్కంఠ కొనసాగుతోంది. సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఉంటుందని భావించే ప్రేక్షకులకు మిడ్‌వీక్ ఎలిమినేషన్‌ చర్చ మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం కంటెస్టెంట్లంతా హౌస్‌మేట్స్‌గా మారేందుకు వివిధ టాస్కుల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే రోహిత్‌, వంశీ ఓ టాస్క్‌లో విజయం సాధించి హౌస్‌మేట్స్‌గా మారారు. తాజాగా ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో గెలిచే మరో ఇద్దరు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.

‘రన్ రాజా రన్’ టాస్క్ చిన్నతనంలో ఆడిన ఆటను పోలి ఉండేలా రూపొందించారు. ఒక వృత్తాకార ప్రదేశంలో కంటెస్టెంట్లు కూర్చోవాలి. ఒకరు చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చి మరో కంటెస్టెంట్‌ను టచ్ చేయాలి. టచ్ చేసిన వ్యక్తి తన స్థానంలో కూర్చునేలోపు మరో కంటెస్టెంట్‌ను పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో అమన్‌ డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. రాం ప్రసాద్ అమన్‌కు డేంజర్ బ్యాడ్జ్ ఇవ్వడం, ఆ సమయంలో రోహిత్ స్పందన చర్చకు దారితీసింది. అయితే ప్రోమోలో చూపించిన మాటలు అదే సందర్భంలో అన్నవేనా? లేక మరో సందర్భంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి చూపించారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

మరోవైపు, ఈ వ్యవహారం అమన్‌, రోహిత్‌ మధ్య విభేదాలకు దారితీసేలా కనిపిస్తోంది. డేంజర్ బ్యాడ్జ్‌ ఇచ్చే సమయంలో రోహిత్‌, షాలినీ తనను ‘కరెక్ట్‌’ అన్నారని అమన్ ప్రశ్నించినట్లు ప్రోమోలో కనిపించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ఇతరులు చెప్పిన మాటల ఆధారంగా కాకుండా, తనకు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా అడగాలని సూచించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంలోనూ చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా అగ్ని పరీక్ష టీమ్‌లోని సభ్యులను విడదీసే వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది. ఇక లీకుల ప్రకారం ఝాన్సీ తొలి రౌండ్‌లోనే టాస్క్‌ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాం ప్రసాద్ టాస్క్‌లో గెలిచి మూడో హౌస్‌మేట్‌గా మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వీకెండ్‌కు ముందే మరో ఎలిమినేషన్‌ లేదా సీక్రెట్ రూమ్‌ ట్విస్ట్‌ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుఅమన్రోహిత్వంశీరాం ప్రసాద్రన్ రాజా రన్బిగ్ బాస్ ఎలిమినేషన్మిడ్ వీక్ ఎలిమినేషన్బిగ్ బాస్ తెలుగు అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు
బిజినెస్

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...
జనరల్

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!