4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

Writer: Nithish 11:48 AM, 4 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

బిగ్‌బాస్ తెలుగు 10లో మరో ఎలిమినేషన్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్లలో సృష్టి కూడా ఉండగా.. చివరకు ఆమె బిగ్‌బాస్ హౌస్‌ను వీడినట్లు సమాచారం. హౌస్‌లో తొలినాళ్లలో సైలెంట్‌గా కనిపించిన సృష్టి.. ఆ తర్వాత తన గేమ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టాస్కుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడుతూ తనలోని పోటీతత్వాన్ని చూపించింది.

ఇటీవల జరిగిన ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌లో సృష్టి ప్రదర్శన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ప్రత్యర్థి టీమ్‌కు ముందుగానే అదనపు ప్రయోజనం ఉన్నప్పటికీ.. సృష్టి ఒక్కొక్కటిగా వాటిని తిప్పికొట్టి తన టీమ్‌కు విజయాన్ని అందించింది. ఆమె ఆటతీరుకు బిగ్‌బాస్ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. ప్రేక్షకుల ఓటింగ్‌లో వెనుకబడటంతోనే ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10సృష్టి వ్యాకరణంసృష్టి ఎలిమినేషన్బిగ్‌బాస్ ఎలిమినేషన్బిగ్‌బాస్ తెలుగుటోటల్ డామినేషన్ టాస్క్బిగ్‌బాస్ టాస్కులుబిగ్‌బాస్ హౌస్సృష్టి గేమ్తెలుగు రియాలిటీ షో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు
జనరల్

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
జనరల్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
రాజకీయాలు

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం
జనరల్

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం
సినిమాలు

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ
జనరల్

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?
సినిమాలు

ఆదర్శ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన ఇరుముడి?

కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?
గాసిప్స్

కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?