7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!

Writer: Chandrika 07:42 PM, 7 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!

బిగ్‌బాస్ షోలో సాధారణంగా ఐదో వారం వచ్చేసరికి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఆసక్తిని పెంచుతుంటాయి. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లోనూ ఇదే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్‌ గౌడ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వీకెండ్‌ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలకు సంబంధించి పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఏడో సీజన్‌లో ఫినాలే వరకు వెళ్లిన సీరియల్‌ నటి ప్రియాంక ప్రియుడు శివకుమార్ వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేస్తున్న ‘నిన్ను కోరి’ సీరియల్‌ నుంచి తప్పుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో బిగ్‌బాస్‌ 5, ఓటీటీ సీజన్‌లో పాల్గొన్న కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌ మాస్టర్‌ భార్య నీతు పేరు కూడా వినిపిస్తోంది. ‘అగ్నిపరీక్ష’లో పాల్గొన్న శ్రీకాకుళం యువకుడు నవరసాలు రామకృష్ణ పేరు కూడా జాబితాలో ఉందని టాక్‌. వీరితో పాటు నిఖిల్‌ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, జబర్దస్త్‌ ఫేమ్‌ నూకరాజు, రాకింగ్‌ రాకేశ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి అడుగుపెడతారనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 31 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 31 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31 ప్రోమో 1.. హౌస్‌లో కొత్త ట్విస్టులు!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31 ప్రోమో 1.. హౌస్‌లో కొత్త ట్విస్టులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

సస్పెన్స్‌తో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ అధికారిక ట్రైలర్‌ విడుదల

సస్పెన్స్‌తో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ అధికారిక ట్రైలర్‌ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ సీజన్ 10వైల్డ్ కార్డ్ ఎంట్రీలుబిగ్‌బాస్ తెలుగు వైల్డ్ కార్డ్స్శివకుమార్నీతునవరసాలు రామకృష్ణనూకరాజురాకింగ్ రాకేశ్బిగ్‌బాస్ తెలుగు అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
రాజకీయాలు

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...
జనరల్

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..
రాజకీయాలు

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!
జనరల్

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!