3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

Writer: Chandrika 06:56 PM, 3 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి ఎంపికై హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిత్.. ప్రశాంతమైన ప్రవర్తన, మెచ్యూరిటీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. హౌస్‌లోకి రాకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. విజయవాడకు చెందిన రోహిత్ గత 15–16 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. మంచి జీతంతో ఐటీ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, చిన్నప్పటి నుంచి ఉన్న బిగ్ బాస్ కలను నెరవేర్చుకోవడంతో పాటు తన తల్లి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు చెప్పాడు.

అగ్ని పరీక్షలో రోహిత్ ప్రదర్శించిన ప్రశాంతత, మెచ్యూరిటీ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. టాస్క్‌ల సమయంలో తోటి కంటెస్టెంట్లను ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా రాజకుమారికి ధైర్యం చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అగ్ని పరీక్ష ఫైనలిస్టుల్లో ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎంపికై బిగ్ బాస్ తెలుగు 10లో 15వ కంటెస్టెంట్‌గా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత త్రిగుణ్‌తో విభేదాలు, టాస్క్‌లలో అతడి ఆటతీరు చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10రోహిత్ నాయుడురోహిత్ నాయుడు బిగ్ బాస్బిగ్ బాస్ అగ్ని పరీక్షఅగ్ని పరీక్ష సీజన్ 2బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్రోహిత్ నాయుడు ఐటీ జాబ్బిగ్ బాస్ తెలుగు అప్‌డేట్స్బిగ్ బాస్ హౌస్రోహిత్ నాయుడు జర్నీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..
క్రీడలు

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...
జనరల్

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
జనరల్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...
జనరల్

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...