31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

Writer: Nithish 10:28 AM, 31 ఆగస్టు, 2026
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బీసీసీఐ మరోసారి సమీక్షకు సిద్ధమవుతోంది. ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఈ నిబంధనపై పది ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆగస్టు 31లోగా తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించాలని జట్లను కోరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సమీక్షిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో ప్రకటించారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు ప్లేయర్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ), అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు, ప్లేయింగ్ కండిషన్స్ వంటి అంశాలపైనా ఫ్రాంచైజీల నుంచి సూచనలు కోరినట్లు సమాచారం. కొన్ని జట్ల కెప్టెన్లు ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. పది జట్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన అనంతరం రూల్‌ను కొనసాగించాలా, మార్పులు చేయాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

శ్రీలంకకు భారీ షాక్‌..మహిళల చాంపియన్స్‌ ట్రోఫీకి కొత్త వేదిక

శ్రీలంకకు భారీ షాక్‌..మహిళల చాంపియన్స్‌ ట్రోఫీకి కొత్త వేదిక

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

ట్యాగ్లు
ఐపీఎల్ఇంపాక్ట్ ప్లేయర్బీసీసీఐఐపీఎల్ 2027క్రికెట్ఐపీఎల్ నిబంధనలుదేవజిత్ సైకియాఐపీఎల్ ఫ్రాంచైజీలుక్రికెట్ వార్తలుస్పోర్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్
జనరల్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!
క్రీడలు

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

శింబు STR-51లో ఇద్దరు భామలు?
గాసిప్స్

శింబు STR-51లో ఇద్దరు భామలు?

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు
జనరల్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
షోస్

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!
గాసిప్స్

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!
జనరల్

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ
జనరల్

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!