22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

Writer: Chandrika 04:53 PM, 22 జులై, 2026
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానానికి గిల్ కేవలం ఒక్క పాయింట్ దూరంలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ భారత బ్యాటర్లు ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ టాప్-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

బీసీసీఐ కొత్త నిబంధనలు..

బీసీసీఐ కొత్త నిబంధనలు..

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం

అర్జెంటీనాపై వైరల్ పోస్టుకు రొనాల్డో 'లైక్' చేశాడా?

అర్జెంటీనాపై వైరల్ పోస్టుకు రొనాల్డో 'లైక్' చేశాడా?

ట్యాగ్లు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్శుభ్‌మన్ గిల్డారిల్ మిచెల్విరాట్ కోహ్లీరోహిత్ శర్మటీమిండియావన్డే క్రికెట్ఐసీసీ ర్యాంకింగ్స్క్రికెట్ వార్తలుభారత క్రికెట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
రాజకీయాలు

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!