22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

Writer: Harika S 07:42 AM, 22 ఆగస్టు, 2026
క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి ఆశలు క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌-3 చైనా జోడీ లియాంగ్‌ వీ కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌తో భారత జంట తలపడింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచే సాత్విక్‌–చిరాగ్‌ ఆశించిన స్థాయిలో ఆటను ప్రదర్శించలేకపోయారు. తొలి గేమ్‌ను 18–21తో కోల్పోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో మరింత వెనుకబడింది. చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించడంతో 9–21తో రెండో గేమ్‌ను కూడా కోల్పోయారు. దీంతో కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసి, సాత్విక్‌–చిరాగ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

ట్యాగ్లు
సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డిచిరాగ్‌ శెట్టిబ్యాడ్మింటన్‌ప్రపంచ ఛాంపియన్‌షిప్‌డబుల్స్‌ బ్యాడ్మింటన్‌భారత బ్యాడ్మింటన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జనరల్

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌
జనరల్

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,
క్రీడలు

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు
క్రీడలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...
టెక్నాలజీ

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...
గాసిప్స్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య
సినిమాలు

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..
జనరల్

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా
జనరల్

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
క్రీడలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా