25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

Writer: Pooja 06:08 PM, 25 జులై, 2026
ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో కాక్రోచ్ ల్యాబ్స్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. పార్టీకి, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, "కాక్రోచ్" అనే పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులు వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో స్పష్టం చేయడంతో మరింత చర్చకు దారి తీసింది.

కాక్రోచ్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థ. ఇది ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన కాక్రోచ్‌డీబీ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. సర్వర్‌లు పనిచేయకపోయినా సేవలు కొనసాగించే సామర్థ్యం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. అందుకే ఎంతటి విపత్తులనైనా తట్టుకుని బతికే బొద్దింక పేరును కంపెనీ బ్రాండ్‌గా ఎంచుకుంది.

2015లో మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్‌బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ ఈ సంస్థను స్థాపించారు. 2021లో సిరీస్-ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. బెంగళూరులో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్, ఫిన్‌టెక్, ఈ-కామర్స్, టెలికాం, SaaS, AI రంగాల్లోని అనేక అంతర్జాతీయ సంస్థలు కాక్రోచ్‌డీబీని ఉపయోగిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ఏఐతో పెరుగుతున్న సైబర్ మోసాలు

ఏఐతో పెరుగుతున్న సైబర్ మోసాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల

ట్యాగ్లు
కాక్రోచ్ ల్యాబ్స్కాక్రోచ్ డీబీక్లౌడ్ డేటాబేస్టెక్నాలజీసీజేపీసాఫ్ట్‌వేర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ
జనరల్

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ఆరోగ్యం

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్
టెక్నాలజీ

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక
బిజినెస్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్
క్రీడలు

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్
క్రీడలు

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు
జనరల్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ
జనరల్

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్
సినిమాలు

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!