29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు కీలక అప్‌డేట్‌.. హ్యాష్‌ట్యాగ్‌లపై కొత్త పరిమితి

Writer: Sujatha 10:49 AM, 20 డిసెంబర్, 2025
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు కీలక అప్‌డేట్‌.. హ్యాష్‌ట్యాగ్‌లపై కొత్త పరిమితి

ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి మెటా సంస్థ కీలక మార్పులు తీసుకొచ్చింది. కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లేదా రీల్ అప్‌లోడ్ చేసే సమయంలో హ్యాష్‌ట్యాగ్‌ల సంఖ్యకు పరిమితి విధించనుంది.

కొత్త నిబంధనల ప్రకారం, ఒక పోస్ట్ లేదా రీల్‌కు గరిష్టంగా ఐదు హ్యాష్‌ట్యాగ్‌లు మాత్రమే ఉపయోగించాలని ఇన్‌స్టాగ్రామ్ సూచించింది. ఈ మార్పును సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఒకే పోస్టుకు 30 వరకు హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ వెసులుబాటును తగ్గించింది.

అలాగే, సాధారణంగా ఉపయోగించే హ్యాష్‌ట్యాగ్‌లకంటే కంటెంట్‌కు సంబంధించిన టార్గెటెడ్ హ్యాష్‌ట్యాగ్‌లు వాడితేనే మంచి ఫలితాలు వస్తాయని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది. అనవసరమైన లేదా సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను వాడకుండా, కంటెంట్‌కు నేరుగా సంబంధించిన వాటినే ఎంపిక చేసుకోవాలని సూచించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లను 2011లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కంటెంట్ క్రియేటర్లు ఎక్కువ సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్‌లు వాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అలవాటుకు చెక్ పెడుతూ, పరిమిత వినియోగంతో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించాలనే దిశగా ఇన్‌స్టాగ్రామ్ అడుగులు వేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

వాట్సాప్‌ యూజర్లకు CERT-In హెచ్చరిక..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

ట్యాగ్లు
ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్హ్యాష్‌ట్యాగ్ నిబంధనలుసోషల్ మీడియా రూల్స్రీల్స్ అప్‌డేట్కంటెంట్ క్రియేటర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి
సినిమాలు

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు
టెక్నాలజీ

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు
జనరల్

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు
రాజకీయాలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..
షోస్

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?
రాజకీయాలు

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్
రాజకీయాలు

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..
జనరల్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!