15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

Writer: Nithish 03:44 PM, 15 అక్టోబర్, 2026
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

కస్టమర్ల అభిరుచులు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా యూజర్ల వ్యక్తిగత సంభాషణలకు మరింత రక్షణ కల్పించేలా ‘రిస్ట్రిక్టెడ్ చాట్’ ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సాధారణ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేవారికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇతరులు ఆ పరికరాలను ఉపయోగించినప్పుడు వ్యక్తిగత సంభాషణలు బయటపడకుండా అదనపు గోప్యతను అందించడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి గోప్యంగా ఉంచాలనుకున్న కాంటాక్ట్ ప్రొఫైల్‌ను తెరిచి, అందులోని ‘రిస్ట్రిక్టెడ్ చాట్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా దీన్ని నిలిపివేయవచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసిన చాట్‌లు లింక్ చేసిన కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో కనిపించకుండా ఉండటంతో పాటు, వాటిలోని ఫొటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అలాగే, చాట్‌లను ఎగుమతి చేసే అవకాశం ఉండదు. మెటా ఏఐ ఫీచర్లు కూడా ఈ సంభాషణల్లో పనిచేయవని సమాచారం. వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఇతరుల కంట పడకుండా ఉంచాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!

వెబ్‌సైట్లలో ‘I’m Not a Robot’ ఎందుకు క్లిక్‌ చేయాలి? అసలు కారణం ఇదే!

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

ట్యాగ్లు
వాట్సాప్రిస్ట్రిక్టెడ్ చాట్వాట్సాప్ కొత్త ఫీచర్వాట్సాప్ ప్రైవసీవ్యక్తిగత చాట్ భద్రతఆండ్రాయిడ్ అప్‌డేట్వాట్సాప్ వెబ్మెటా ఏఐడిజిటల్ భద్రతటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు
జనరల్

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
జనరల్

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి
జనరల్

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్
జనరల్

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...
జనరల్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం
జనరల్

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..
రాజకీయాలు

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!
సినిమాలు

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!