5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపోలో హాస్పిటల్స్‌కు భారీ లాభాలు

Writer: Pooja 09:18 AM, 5 నవంబర్, 2026
అపోలో హాస్పిటల్స్‌కు భారీ లాభాలు

2026–27 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) అపోలో హాస్పిటల్స్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 31.5 శాతం పెరిగి రూ.658.4 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2025–26లో ఇదే త్రైమాసికానికి కంపెనీ రూ.500.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం గణనీయంగా పెరగడం లాభాల వృద్ధికి దోహదపడింది. ఈ క్యూ2లో కంపెనీ ఆదాయం రూ.7,614.9 కోట్లకు చేరగా, గత ఏడాది ఇదే కాలంలో అది రూ.6,186.8 కోట్లుగా నమోదైంది.

అయితే, ఇదే సమయంలో కంపెనీ ఖర్చులు కూడా పెరిగాయి. గత ఏడాది క్యూ2లో రూ.5,568.3 కోట్లుగా ఉన్న ఖర్చులు ఈసారి రూ.6,768.3 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) అపోలో హాస్పిటల్స్‌ రూ.1,227.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.947.7 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా, అపోలో హాస్పిటల్స్‌ విభాగం ప్రెసిడెంట్‌, సీఈఓ డాక్టర్‌ మధు శశిధర్‌ ఈ నెల 14న తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?

బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?

వెండి ధరకు మళ్లీ రెక్కలు..

వెండి ధరకు మళ్లీ రెక్కలు..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ విధిస్తే నగదు వైపు మళ్లనున్న చిన్న వ్యాపారులు

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ విధిస్తే నగదు వైపు మళ్లనున్న చిన్న వ్యాపారులు

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం.. భారత్ వాణిజ్యం, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం?
ట్యాగ్లు
అపోలో హాస్పిటల్స్క్యూ2 ఫలితాలునికర లాభాల వృద్ధిఆరోగ్య రంగంకంపెనీ ఆదాయంమధు శశిధర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం.. భారత్ వాణిజ్యం, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం?

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?
సినిమాలు

ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?

పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు
రాజకీయాలు

పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?
సినిమాలు

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..
జనరల్

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

తొలి సినిమా విడుదల కాకుండానే శ్రీకాంత్ కుమార్తెకు భారీ అవకాశాలు?
గాసిప్స్

తొలి సినిమా విడుదల కాకుండానే శ్రీకాంత్ కుమార్తెకు భారీ అవకాశాలు?

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన నాని
గాసిప్స్

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన నాని

కారణం లేకుండానే ట్రోల్ అవుతున్న కీర్తి సురేష్‌?
గాసిప్స్

కారణం లేకుండానే ట్రోల్ అవుతున్న కీర్తి సురేష్‌?

టాలీవుడ్‌ను వదిలి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల
సినిమాలు

టాలీవుడ్‌ను వదిలి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల

సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న చిన్న హీరోయిన్?
గాసిప్స్

సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న చిన్న హీరోయిన్?

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

సల్మాన్ కొత్త సినిమా ట్రైలర్‌పై భారీ అంచనాలు
గాసిప్స్

సల్మాన్ కొత్త సినిమా ట్రైలర్‌పై భారీ అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!