
జనరల్

ఉదయం ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం సెషన్‌లో కోలుకున్నాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383.55 పాయింట్లు పెరిగి 77,301.40 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 149.75 పాయింట్ల లాభంతో 23,960.60 స్థాయికి చేరింది.
ముఖ్యంగా సెన్సెక్స్ ఉదయం నమోదైన కనిష్ట స్థాయి నుంచి సుమారు 700 పాయింట్లు కోలుకోవడం గమనార్హం. మధ్యాహ్నం వేళ కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!