8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

Writer: Shivani K 04:48 PM, 8 ఆగస్టు, 2026
డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. భారతీయ వినియోగదారుల నుంచి వ్యక్తిగత యూపీఐ లావాదేవీలకు ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు.

లోక్‌సభలో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. అయితే వ్యక్తులు కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలకు చేసే వ్యక్తిగత యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వర్తించవని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. భారీ వార్షిక టర్నోవర్ కలిగిన షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లలో రూ.2,000కు మించిన కొన్ని చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ వినియోగదారుల వ్యక్తిగత లావాదేవీలకు రుసుములు ఉండవని స్పష్టమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

ట్యాగ్లు
యూపీఐఫోన్‌పేసమీర్ నిగమ్డిజిటల్ చెల్లింపులుయూపీఐ ఛార్జీలులోక్‌సభఎండీఆర్ ఛార్జీలుఆన్‌లైన్ పేమెంట్స్ఫోన్‌పే సీఈవోబిజినెస్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!
సినిమాలు

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!
సినిమాలు

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?
జనరల్

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?
సినిమాలు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

రేపు నర్సంపేటకు కేసిఆర్
రాజకీయాలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?
సినిమాలు

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?