Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

Writer: Pooja 09:48 AM, 8 జులై, 2026
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

హైదరాబాద్‌ మరో భారీ పారిశ్రామిక పెట్టుబడికి కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌) మరియు జర్మనీకి చెందిన గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సంస్థ థైసెన్‌క్రూప్ న్యుసెరా ఇండియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు అవసరమైన ఆల్కలైన్ వాటర్ ఎలక్ట్రోలైజర్ సిస్టమ్స్‌ను దేశీయంగా తయారు చేయనున్నారు.

దశల వారీగా దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్‌ను వేరు చేసే ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్లు కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ రంగానికి అవసరమైన సాంకేతికతను స్వదేశీకరించడమే ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రధాన లక్ష్యమని బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది.

ఇక థైసెన్‌క్రూప్ న్యుసెరా ఇండియా ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన జునో జోల్ గ్రీన్ ఎనర్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 260 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు అవసరమైన ఇంజినీరింగ్ సేవలను అందించనుంది. మరోవైపు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టు తొలి దశ వచ్చే ఏడాది మే నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

ట్యాగ్లు
హైదరాబాద్గ్రీన్ హైడ్రోజన్బీహెచ్‌ఈఎల్థైసెన్‌క్రూప్ న్యుసెరాస్వచ్ఛ ఇంధనంపెట్టుబడి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..
క్రీడలు

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి
గాసిప్స్

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు
బిజినెస్

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...
బిజినెస్

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!
బిజినెస్

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..
జనరల్

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
బిజినెస్

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

మేము అత్యంత దారుణంగా ఆడాము-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
క్రీడలు

మేము అత్యంత దారుణంగా ఆడాము-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!