Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

Writer: Pooja 10:00 AM, 8 జులై, 2026
బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జీఆర్‌టీ జువెలర్స్‌ 'స్వర్ణ ఆషాఢ' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.200 వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే వినియోగదారులకు గ్రాముకు అదనంగా రూ.150 వరకు ప్రయోజనం కల్పిస్తోంది.

డైమండ్‌, అన్‌కట్‌ డైమండ్‌ ఆభరణాల విలువపై 12.5 శాతం వరకు డిస్కౌంట్‌ను జీఆర్‌టీ ప్రకటించింది. అదనంగా వెండి వస్తువుల తయారీ చార్జీలపై (VA) 25 శాతం వరకు, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై 10 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక ఆఫర్లు దక్షిణ భారతదేశంలోని జీఆర్‌టీ జువెలర్స్‌కు చెందిన 68 షోరూమ్‌లతో పాటు సింగపూర్‌లోని షోరూమ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

ట్యాగ్లు
జీఆర్‌టీ జువెలర్స్ఆషాఢ ఆఫర్లుబంగారు ఆభరణాలుడైమండ్ ఆభరణాలువెండి ఆభరణాలుపండుగ ఆఫర్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..
క్రీడలు

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి
గాసిప్స్

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి