Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

Writer: Chandrika 09:55 AM, 8 జులై, 2026
పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

K2 ఎయిర్‌వేస్ కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం షార్జా నుంచి కరాచీ కు వెళ్తుండగా అదృశ్యమైంది. ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం ఏర్పడిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చిన కొద్ది సేపటికే రాడార్, రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.

పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:18 గంటల సమయంలో పైలట్ నావిగేషన్ లోపాన్ని తెలియజేశాడు. అనంతరం విమానం అకస్మాత్తుగా దిశ మార్చుకుని వేగంగా ఎత్తు కోల్పోయి కరాచీకి పశ్చిమంగా సుమారు 155 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంపై రాడార్ నుంచి అదృశ్యమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

గుజరాత్‌లో వరద బీభత్సం

గుజరాత్‌లో వరద బీభత్సం

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

 పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

ట్యాగ్లు
పాకిస్థాన్K2 ఎయిర్‌వేస్కార్గో విమానంబోయింగ్ 737కరాచీషార్జావిమానయాన వార్తలుఅదృశ్య విమానంగాలింపు చర్యలుఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..
క్రీడలు

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి
గాసిప్స్

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు
బిజినెస్

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...
బిజినెస్

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!
బిజినెస్

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!