15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

Writer: Nithish 05:23 PM, 28 జూన్, 2026
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి

భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి మళ్లీ జోరందుకుంది. వచ్చే వారం మొత్తం 11 ఐపీఓలు ఇన్వెస్టర్ల కోసం సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. వీటిలో రెండు మెయిన్‌బోర్డు ఐపీఓలు, తొమ్మిది ఎస్‌ఎంఈ ఐపీఓలు ఉన్నాయి. మార్కెట్‌లో పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో కొత్త కంపెనీలు మూలధనం సమీకరణకు ఆసక్తి చూపుతున్నాయి.

మెయిన్‌బోర్డు విభాగంలో ఆస్తా స్పింటెక్స్ ఐపీఓ జూన్ 29 నుంచి జూలై 1 వరకు అందుబాటులో ఉండగా, రూ.170 కోట్లు సమీకరించనుంది. న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ జూలై 1 నుంచి 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు రానుండగా, రూ.439.50 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పూర్తిచేసుకున్న తొమ్మిది కంపెనీలు వచ్చే వారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈతో పాటు ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లలో లిస్టింగ్ కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

తగ్గిన బంగారం, వెండి ధరలు..

తగ్గిన బంగారం, వెండి ధరలు..

ట్యాగ్లు
ఐపీఓప్రైమరీ మార్కెట్స్టాక్ మార్కెట్బీఎస్‌ఈఎన్‌ఎస్‌ఈఆస్తా స్పింటెక్స్న్యాక్ ప్యాకేజింగ్ఎస్‌ఎంఈ ఐపీఓపబ్లిక్ ఇష్యూషేర్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

వామిక గబ్బికి భారీ డిమాండ్!
సినిమాలు

వామిక గబ్బికి భారీ డిమాండ్!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!
గాసిప్స్

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!
సినిమాలు

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!
సినిమాలు

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!

తెలంగాణ మట్టివాసనతో వచ్చేస్తున్న శనార్తి!
సినిమాలు

తెలంగాణ మట్టివాసనతో వచ్చేస్తున్న శనార్తి!

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?
గాసిప్స్

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?

విశాల్‌కు మరో షాక్?
సినిమాలు

విశాల్‌కు మరో షాక్?

‘కరుప్పు’ తర్వాత సూర్య ఖాతాలో మరో భారీ విజయం!
సినిమాలు

‘కరుప్పు’ తర్వాత సూర్య ఖాతాలో మరో భారీ విజయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!