14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

Writer: Pooja 12:57 PM, 14 ఆగస్టు, 2026
విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రోలో ఉద్యోగాలకు ఎంపికైన 200 మందికి పైగా ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థులకు స్పష్టత కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.

విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ అయ్యాయి. 2026 మార్చిలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా విధుల్లో చేరే తేదీని కేటాయించలేదని నైట్స్ పేర్కొంది. కంపెనీ హెచ్‌ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో అభ్యర్థులు ఆర్థిక, కెరీర్ పరమైన ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. బాధితుల ఆన్‌బోర్డింగ్‌కు సమయపరిమితితో కూడిన ప్రణాళిక ప్రకటించాలని, ఆఫర్ లెటర్లు, ఎల్‌ఓఐల చెల్లుబాటుపై స్పష్టత ఇవ్వాలని, ఎంపికను రద్దు చేస్తే రాతపూర్వకంగా తెలియజేయాలని నైట్స్ డిమాండ్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

తగ్గిన బంగారం, వెండి ధరలు..

తగ్గిన బంగారం, వెండి ధరలు..

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

ట్యాగ్లు
విప్రోఐటీ ఉద్యోగాలుఉద్యోగుల ఆందోళననైట్స్ఆన్‌బోర్డింగ్ జాప్యంఐటీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!