30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

Writer: Pooja 06:33 AM, 30 జులై, 2026
యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వినియోగదారుల డేటా భద్రత, గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యూపీఐ యాప్‌లు, బ్యాంకులు లావాదేవీల సమయంలో వినియోగదారుల ఫోన్ నంబర్లు కనిపించకుండా మాస్కింగ్ చేయాలని ఆదేశించింది.

ఈ నిబంధన అమలుకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో వినియోగదారులను గుర్తించడానికి, చెల్లింపులను ధ్రువీకరించడానికి ఫోన్ నంబర్లు ఉపయోగిస్తున్నప్పటికీ, అవి బహిర్గతం కావడం వల్ల గోప్యత, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

ట్యాగ్లు
ఎన్‌పీసీఐయూపీఐ చెల్లింపులుడిజిటల్ పేమెంట్స్డేటా గోప్యతమొబైల్ భద్రతఫిన్‌టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు...సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ప్రాధాన్యం
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు...సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ప్రాధాన్యం

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...
జనరల్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!