28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రండి.. డచ్‌ పారిశ్రామికవేత్తలకు పీయూష్‌ గోయల్‌ పిలుపు

Writer: Chandrika 04:23 PM, 28 అక్టోబర్, 2026
భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రండి.. డచ్‌ పారిశ్రామికవేత్తలకు పీయూష్‌ గోయల్‌ పిలుపు

నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని డచ్‌ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇండియా–నెదర్లాండ్స్‌ బిజినెస్‌ ఫోరంలో మాట్లాడుతూ భారతీయుల పని సంస్కృతి, కష్టపడి పనిచేసే స్వభావాన్ని ప్రస్తావించారు. భారత్‌లో వ్యాపారాలు ప్రారంభిస్తే దేశంలోని కార్మిక శక్తి, అభివృద్ధి అవకాశాల ద్వారా సంస్థలు వృద్ధి సాధించగలవని పేర్కొన్నారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రైతులకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు లభించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుతుందని వివరించారు.

పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో గోయల్‌ సమావేశమై భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని కోరారు. విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెమీకండక్టర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌, స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాలు, అధునాతన తయారీ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారంపై చర్చలు జరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ మే నెలలో నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించినట్లు అందించిన సమాచారం పేర్కొంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..

జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..

టాటా గ్రూప్‌ను దాటిన రిలయన్స్

టాటా గ్రూప్‌ను దాటిన రిలయన్స్

భారత్‌లో ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించనున్న అమెజాన్, టాటా మోటార్స్

భారత్‌లో ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించనున్న అమెజాన్, టాటా మోటార్స్

భారీ ప్రీమియంతో జియో ప్లాట్‌ఫారమ్స్‌ లిస్టింగ్‌.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

భారీ ప్రీమియంతో జియో ప్లాట్‌ఫారమ్స్‌ లిస్టింగ్‌.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

పండుగ ముందు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పసిడి ధరలు

పండుగ ముందు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పసిడి ధరలు

ఐకియా వంటింటి వస్తువులపై సోషల్ మీడియాలో చర్చ

ఐకియా వంటింటి వస్తువులపై సోషల్ మీడియాలో చర్చ

ట్యాగ్లు
పీయూష్‌ గోయల్‌నెదర్లాండ్స్‌భారత్‌ నెదర్లాండ్స్‌ సంబంధాలుబిజినెస్‌ ఫోరంవిదేశీ పెట్టుబడులుభారత కార్మిక శక్తిఆహార శుద్ధిస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగ్రీన్‌ హైడ్రోజన్‌సెమీకండక్టర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్
సినిమాలు

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్
జనరల్

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?
గాసిప్స్

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..
గాసిప్స్

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన
జనరల్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ
సినిమాలు

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం
జనరల్

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!