16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

Writer: Pooja 06:56 AM, 16 జులై, 2026
యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (క్యూ1) బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.5,641.52 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.4,427.94 కోట్ల లాభంతో పోలిస్తే 27.5 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీ ఆదాయం పెరగడం, మార్జిన్లు మెరుగుపడటం, ఆస్తుల నాణ్యత పెరగడం ఈ వృద్ధికి కారణమని బ్యాంక్‌ తెలిపింది.

ఈ క్యూ1లో యూబీఐ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 1.05 శాతం పెరిగి రూ.27,203 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.80 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో మార్జిన్లు మరింత మెరుగుపడతాయని యూబీఐ ఎండీ, సీఈఓ ఆశీష్‌ పాండే తెలిపారు. ఆర్‌బీఐ ఎఫ్‌సీఎన్‌ఆర్‌ బీ ప్రత్యేక విండో ద్వారా ఇప్పటివరకు 10.6 కోట్ల డాలర్ల డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ నాటికి 150-200 కోట్ల డాలర్ల డిపాజిట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

ట్యాగ్లు
యూనియన్‌ బ్యాంక్బ్యాంకింగ్క్యూ1 ఫలితాలులాభాల వృద్ధిఆర్థిక వార్తలుభారత బ్యాంకింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్
జనరల్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి