

భారత్‌లో బంగారం ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజులోనే రూ.4 వేలకుపైగా తగ్గిన బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. నేడు ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,890గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ.2,610 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,400 పెరిగి రూ.1,15,400కు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.1.65 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో స్వల్ప వ్యత్యాసాలు నమోదయ్యాయి. ఆయా నగరాల్లో 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
నిజామాబాద్: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
ఖమ్మం: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
విజయవాడ: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
విశాఖపట్నం: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
అమరావతి: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
కాకినాడ: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
తిరుపతి: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
చెన్నై: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,450
ముంబై: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹1,26,040 | 22 క్యారెట్లు – ₹1,15,550 | 18 క్యారెట్లు – ₹94,570
కోల్‌కతా: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
బెంగళూరు: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
కేరళ: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
పుణె: 24 క్యారెట్లు – ₹1,25,890 | 22 క్యారెట్లు – ₹1,15,400 | 18 క్యారెట్లు – ₹94,420
వడోదరా: 24 క్యారెట్లు – ₹1,25,940 | 22 క్యారెట్లు – ₹1,15,450 | 18 క్యారెట్లు – ₹94,470
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక నగల దుకాణాల్లో తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!