16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

Writer: Pooja 07:19 AM, 16 అక్టోబర్, 2026
విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

ఐటీ సేవల సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.3,200.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,246.2 కోట్లతో పోలిస్తే లాభం 1.4 శాతం తగ్గింది. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.22,697.3 కోట్ల నుంచి రూ.24,752.7 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే లాభం 4.5 శాతం తగ్గగా, ఆదాయం 1 శాతం వృద్ధి చెందింది. ఐటీ సేవల విభాగం ఆదాయం 261.15 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 0.1 శాతం తగ్గగా, వార్షిక ప్రాతిపదికన 0.3 శాతం పెరిగింది.

సమీక్షా త్రైమాసికంలో విప్రో ఇతర ఆదాయం రూ.947.7 కోట్ల నుంచి రూ.755.5 కోట్లకు తగ్గింది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగే తదుపరి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం నుంచి 257.1 కోట్ల నుంచి 262.5 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేసింది. సెప్టెంబరు చివరి నాటికి విప్రో ఉద్యోగుల సంఖ్య 6,716 తగ్గి 2,36,328కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ సుమారు వెయ్యి మంది నూతన ఉద్యోగులను నియమించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
విప్రోఐటీ సేవలుత్రైమాసిక ఫలితాలులాభాల తగ్గుదలఆదాయ వృద్ధిఐటీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత
రాజకీయాలు

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్