
సినిమాలు

ఇమాన్వి ఇస్మాయిల్ క్యాజువల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఎంతో ఆకట్టుకున్నారు. వైట్ ట్యాంక్ టాప్కు లైట్ వాష్ బ్యాగీ జీన్స్, ఆఫ్-షోల్డర్ డెనిమ్ జాకెట్‌ను జత చేసి కూల్ లుక్‌ను సొంతం చేసుకున్నారు. సింపుల్ గోల్డ్ జ్యువెలరీ, డ్యూ మేకప్, సాఫ్ట్ హెయిర్‌తో ఇమాన్వి తన లుక్‌ను మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!