
జనరల్

జాన్వీ కపూర్ తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అందమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగాతో పాటు సంప్రదాయ ఆభరణాలు ధరించి రాజసంగా మెరిసింది. ఆమె స్టైలింగ్, హుందాతనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాంప్రదాయ అందాన్ని ఆధునిక ఫ్యాషన్తో మేళవించిన జాన్వీ లుక్కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ఆమెను "ఎలిగెన్స్కు మరో పేరు" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!