
షోస్

మెటాలిక్ గ్రీన్ జంప్‌సూట్‌లో కీర్తి సురేశ్ ఆకట్టుకునే స్టైల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. జామెట్రిక్ ప్రింట్, డీప్ వీ-నెక్‌లైన్, వైడ్ లెగ్ డిజైన్‌తో ఉన్న ఈ దుస్తులకు ముత్యాల అలంకరణలతో కూడిన జాకెట్‌ను జత చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
లేయర్డ్ నెక్లెస్‌లు, గోల్డ్ ఇయర్‌రింగ్స్, చేతికి వాచ్‌తో తన రూపానికి మరింత అందాన్ని జోడించారు. వదులుగా వదిలిన ఉంగరాల జుట్టు, గోల్డ్ హీల్స్‌తో తన స్టైలిష్ లుక్‌ను పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!