2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల బీభత్సం..

Writer: Shivani K 08:03 AM, 2 నవంబర్, 2026
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల బీభత్సం..

సోమాలియా సముద్రపు దొంగలు ఇరాన్‌కు చెందిన ‘అజిని’ నౌకను హైజాక్‌ చేశారు. ఈ ఘటన ఈశాన్య సోమాలియా తీరంలో గురువారం చోటుచేసుకుంది. బందర్‌ బేలా, హఫూన్‌ తీర ప్రాంత పట్టణాల మధ్య ఈ నౌకను దొంగలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పుట్లాండ్‌ తీర భద్రత అధికారులు వివరాలు వెల్లడించారు.

హైజాక్‌కు గురైన నౌకలో 21 మంది ఇరాన్‌ సిబ్బందితో పాటు ఇద్దరు సోమాలియా అధికారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నౌకను ఎక్కడికి తరలించారు? అందులోని సిబ్బంది పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో సోమాలియా తీర ప్రాంతంలో సముద్ర భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

ఏపీలో రీపోలింగ్‌ ప్రారంభం.. పలు ప్రాంతాల్లో ఓటింగ్‌

ఇంట్లో నాగుపాముల కలకలం.. తవ్వుతుండగా బయటపడ్డ పాము గుడ్లు

అమెరికాలో హాలోవీన్‌ వేడుకల వేళ కాల్పుల కలకలం

భూటాన్‌లో అద్భుత ఘనత.. ఒకే రోజులో బౌద్ధ స్థూపాల నిర్మాణం

అమెరికా రైతులకు ట్రంప్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సాయం

ట్యాగ్లు
సోమాలియాఇరాన్‌ నౌకఅజిని నౌకసముద్రపు దొంగలునౌక హైజాక్‌పుట్లాండ్‌సముద్ర భద్రతఇరాన్‌ సిబ్బందిసోమాలియా తీరంఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల బీభత్సం..
జనరల్

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల బీభత్సం..

మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణకు భారీ వర్ష సూచన
జనరల్

మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

ఏపీలో రీపోలింగ్‌ ప్రారంభం.. పలు ప్రాంతాల్లో ఓటింగ్‌
జనరల్

ఏపీలో రీపోలింగ్‌ ప్రారంభం.. పలు ప్రాంతాల్లో ఓటింగ్‌

ఇంట్లో నాగుపాముల కలకలం.. తవ్వుతుండగా బయటపడ్డ పాము గుడ్లు
జనరల్

ఇంట్లో నాగుపాముల కలకలం.. తవ్వుతుండగా బయటపడ్డ పాము గుడ్లు

అమెరికాలో హాలోవీన్‌ వేడుకల వేళ కాల్పుల కలకలం
జనరల్

అమెరికాలో హాలోవీన్‌ వేడుకల వేళ కాల్పుల కలకలం

సంక్రాంతి బరిలోకి పా. రంజిత్‌ ‘వేట్టువం’.. విడుదలకు సిద్ధం
సినిమాలు

సంక్రాంతి బరిలోకి పా. రంజిత్‌ ‘వేట్టువం’.. విడుదలకు సిద్ధం

మటన్‌, చికెన్‌, చేపలు.. వయసు పెరిగాక ఏవి తినాలి? వైద్యుల సూచనలు
ఆరోగ్యం

మటన్‌, చికెన్‌, చేపలు.. వయసు పెరిగాక ఏవి తినాలి? వైద్యుల సూచనలు

భూటాన్‌లో అద్భుత ఘనత.. ఒకే రోజులో బౌద్ధ స్థూపాల నిర్మాణం
జనరల్

భూటాన్‌లో అద్భుత ఘనత.. ఒకే రోజులో బౌద్ధ స్థూపాల నిర్మాణం

అమెరికా రైతులకు ట్రంప్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సాయం
జనరల్

అమెరికా రైతులకు ట్రంప్‌ సర్కార్‌ భారీ ఆర్థిక సాయం

అమెరికా షరతులు అమలు చేస్తే హర్మూజ్‌ జలసంధి తెరుస్తాం: ఇరాన్‌

సత్వర న్యాయం అందించేందుకు న్యాయ ప్రక్రియలో మార్పులు అవసరం: సీజేఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!