
రాజకీయాలు

కిరణ్ అబ్బవరం, రహస్య తమ ఫ్యామిలీ వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పచ్చని ప్రకృతి, మబ్బులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ చిన్నారితో కలిసి ఈ జంట ఆనందంగా సమయాన్ని గడిపారు.
కపుల్ మూమెంట్స్‌తో పాటు చిన్నారితో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబంతో కిరణ్, రహస్య పంచుకున్న ఈ హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!