10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..

Writer: Chandrika 04:13 PM, 10 నవంబర్, 2026
బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..

బిగ్‌బాస్ తెలుగు 10లో పదో వారం ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది. ఇప్పటికే నరేష్ కోసం అతని తమ్ముడు హౌస్‌లోకి వచ్చినట్లు ప్రోమో ద్వారా తెలిసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్వేత తండ్రి, చెల్లి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు హౌస్‌లో ‘బీబీ స్కూల్’ టాస్క్ కొనసాగుతోంది. ముకేష్, త్రిగుణ్, శివ్, ఆర్కే, రామ్ ప్రసాద్, సుధీర్ తదితరులు విద్యార్థులుగా మారగా, నరేష్ హెడ్‌మాస్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ టాస్క్‌లో భాగంగా వర్షిణి టీచర్‌గా ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

వర్షిణిని పరిచయం చేస్తూ నరేష్.. ‘టీచర్ పేరు మిస్టరీ.. టీచ్ చేసేది కెమిస్ట్రీ’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తాడు. ఆ సమయంలో టీచర్‌పై ఎవరో పేపర్ విసరడం నవ్వులు పూయిస్తుంది. అనంతరం వర్షిణి రాసిన కెమిస్ట్రీ ఫార్ములాలోని తప్పులను త్రిగుణ్ గుర్తించి కౌంటర్ ఇస్తాడు. ఇంతలో శ్వేతను ఫ్రీజ్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించి, రెండు కుక్కపిల్లలు ఉన్న ఫొటోను చూపిస్తాడు. ఆ ఫొటో చూసిన శ్వేత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను హౌస్‌మేట్స్ ఓదార్చే సమయంలో బిగ్‌బాస్ అందరినీ ఫ్రీజ్ చేయమని చెబుతాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్‌లో ముకేష్, త్రిగుణ్ కుటుంబ సభ్యుల ఎంట్రీలు ఉండవచ్చనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌..

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..

బిగ్‌బాస్‌ హౌస్‌లో నీతూ సెల్ఫ్‌ హర్ట్‌..

బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా

బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 64: స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం.. నామినేషన్లలో రచ్చ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 డే 64: స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం.. నామినేషన్లలో రచ్చ

బిగ్‌బాస్‌లో ముకేష్, సుధీర్ మధ్య మాటల యుద్ధం.. శివ్ కౌంటర్లతో మరింత రచ్చ

బిగ్‌బాస్‌లో ముకేష్, సుధీర్ మధ్య మాటల యుద్ధం.. శివ్ కౌంటర్లతో మరింత రచ్చ

బిగ్‌బాస్ 10: పదో వారం నామినేషన్స్‌లో నీతూ ఆగ్రహం.. తనను తాను కొట్టుకున్న వైనం

బిగ్‌బాస్ 10: పదో వారం నామినేషన్స్‌లో నీతూ ఆగ్రహం.. తనను తాను కొట్టుకున్న వైనం

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్శ్వేతశ్వేత ఫ్యామిలీ ఎంట్రీనరేష్త్రిగుణ్ముకేష్వర్షిణిబీబీ స్కూల్ టాస్క్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ సీఐఐ సదస్సుతో  కోట్ల పెట్టుబడులు.. 11 లక్షల మందికి ఉద్యోగాలు: చంద్రబాబు
రాజకీయాలు

విశాఖ సీఐఐ సదస్సుతో కోట్ల పెట్టుబడులు.. 11 లక్షల మందికి ఉద్యోగాలు: చంద్రబాబు

శ్రీలీల పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో
గాసిప్స్

శ్రీలీల పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో

హసీనా రాకపై బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

హసీనా రాకపై బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ కీలక వ్యాఖ్యలు!

బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..
షోస్

బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు
సినిమాలు

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!
జనరల్

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
జనరల్

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి
జనరల్

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక
సినిమాలు

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం
సినిమాలు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!