పింక్ ఎంబ్రాయిడరీ చీరలో మాళవిక మోహనన్ ఎంతో అందంగా మెరిసింది. స్టేట్‌మెంట్ జుమ్కాలతో సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. స్టైల్ విషయంలో మాత్రం మాళవికకు తిరుగులేదంటున్నారు అభిమానులు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!