బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో నేహా శెట్టి అందాల మెరుపులు
Writer: Chandrika 09:38 AM, 27 జులై, 2026
నేహా శెట్టి తన లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సింపుల్ లుక్, ఎక్స్‌ప్రెసివ్ పోజులు, స్టైలిష్ హెయిర్‌తో ఆకట్టుకుంటూ క్లాసిక్ లుక్‌లో మెరిశారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!