
సినిమాలు

నటి సయీ మంజ్రేకర్ తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బ్లాక్ లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో పాటు క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌లో స్టైలిష్‌గా కనిపించారు.
అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య తీసుకున్న ఈ ఫొటోల్లో తన క్లాసీ ట్రావెల్ ఫ్యాషన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!