శ్రియా శరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎరుపు రంగు ప్రింటెడ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. కిటికీ దగ్గర అందమైన పోజులతో కనిపించిన ఆమె.. తన స్టైలిష్ లుక్, క్యాండిడ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!