
సినిమాలు

తాప్సీ పన్ను ఐవరీ ఆర్గంజా చీరలో ఎంతో అందంగా, క్లాసీగా కనిపించారు. గోల్డ్ సీక్విన్ బోర్డర్, ఎంబెలిష్డ్ స్ట్రాప్‌లెస్ స్వీట్హార్ట్ బ్లౌజ్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాండిలియర్ ఇయర్రింగ్స్, గోల్డ్ కఫ్, మెటాలిక్ పొట్లీతో పాటు సాఫ్ట్ కర్లీ హెయిర్, డ్యూ మేకప్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!