ఐవరీ రంగు దుస్తులపై అందమైన గోల్డ్ ఎంబ్రాయిడరీ, ఆకట్టుకునే ఆభరణాలతో తమన్నా భాటియా సంప్రదాయ అందాలను చాటుకుంది. సింపుల్ మేకప్, స్టైలిష్ పోజులతో తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోల్లో రాయల్ లుక్లో మెరిసిపోయింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!