3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

Writer: Chandrika 04:24 PM, 3 నవంబర్, 2026
కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కృష్ణా జిల్లాలో జరిగిన పురపోరులో తెలుగుదేశం-జనసేన కూటమి సత్తాచాటింది. జిల్లాలోని ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది. ఉయ్యూరులో తెదేపా ఛైర్మన్‌ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ 4,811 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 32 వార్డులకు గాను తెదేపా 21, జనసేన 7 వార్డుల్లో గెలుపొందగా.. వైఎస్సార్‌సీపీ రెండు వార్డులకే పరిమితమైంది.

పెడన మున్సిపాలిటీలోనూ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. జనసేన ఛైర్మన్‌ అభ్యర్థి నాగలింగ జ్యోత్స్న రాణి 4,380 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 28 వార్డుల్లో తెదేపా 19, జనసేన 6, వైఎస్సార్‌సీపీ 3 వార్డులను కైవసం చేసుకున్నాయి. దీంతో కృష్ణా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

రాహుల్ విమర్శలకు బీజేపీ నుంచి గట్టి సమాధానం

రాహుల్ విమర్శలకు బీజేపీ నుంచి గట్టి సమాధానం

రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలా? – కూనంనేని

రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలా? – కూనంనేని

వంగవీటి రాధాకృష్ణకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

వంగవీటి రాధాకృష్ణకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

ట్యాగ్లు
కృష్ణా జిల్లామున్సిపల్‌ ఎన్నికలుఉయ్యూరు మున్సిపాలిటీపెడన మున్సిపాలిటీతెలుగుదేశం పార్టీజనసేనవైఎస్సార్‌సీపీప్రవీణ్‌ కుమార్‌నాగలింగ జ్యోత్స్న రాణిఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా
రాజకీయాలు

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ
జనరల్

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు
బిజినెస్

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!