7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

R&B శాఖలో 265 ఇంజినీర్ పోస్టుల భర్తీ త్వరలో: మంత్రి కోమటిరెడ్డి

Writer: Bhargavi 06:04 AM, 2 జనవరి, 2026
R&B శాఖలో 265 ఇంజినీర్ పోస్టుల భర్తీ త్వరలో: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్లకు ల్యాప్టాప్లు అందజేస్తామని, వారి పనితీరును మరింత మెరుగుపర్చడమే లక్ష్యమని చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా R&B ఇంజినీర్ల డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. శాఖలోని ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్న మంత్రి, అనంతరం ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్రోల్‌లో ఇథనాల్‌పై కొత్త వివాదం..రంగంలోకి చమురు సంస్థలు

పెట్రోల్‌లో ఇథనాల్‌పై కొత్త వివాదం..రంగంలోకి చమురు సంస్థలు

ఏఐ విస్తరణపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు

ఏఐ విస్తరణపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు

2027 బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్‌ఈ

2027 బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సీబీఎస్‌ఈ

బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!

బియ్యం ధరల మోసాలకు తెలంగాణ ప్రభుత్వం చెక్!

ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఉల్లి ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?

ఈ దీపావళి ఈ నాలుగు రాశుల పాలిట ప్రత్యేకం కానుందా?

ట్యాగ్లు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిR B శాఖఇంజినీర్ పోస్టులుతెలంగాణ ప్రభుత్వంఉద్యోగ నియామకాలుప్రభుత్వ శాఖలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ
జనరల్

హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్
క్రీడలు

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు
షోస్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి
షోస్

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి

కాజల్‌కు తప్పని నిరాశలు?
సినిమాలు

కాజల్‌కు తప్పని నిరాశలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?
సినిమాలు

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

విదేశీ వసూళ్లలో దక్షిణాది సినిమాల జోరు?
గాసిప్స్

విదేశీ వసూళ్లలో దక్షిణాది సినిమాల జోరు?

రాకా విడుదల..ఇంత ఆలస్యమా?
గాసిప్స్

రాకా విడుదల..ఇంత ఆలస్యమా?

రామాయణం వనవాసంపై విమర్శలు?
సినిమాలు

రామాయణం వనవాసంపై విమర్శలు?

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?
గాసిప్స్

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?

భారీ చిత్రాలతో పోటీపడుతున్న సౌత్ నిర్మాణ సంస్థలు?
సినిమాలు

భారీ చిత్రాలతో పోటీపడుతున్న సౌత్ నిర్మాణ సంస్థలు?

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?
గాసిప్స్

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!