7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

Writer: Pooja 11:52 PM, 6 అక్టోబర్, 2026
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో లెక్కకు రాని 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని సీఎం ఆదేశించారు.

భూమిని గుర్తించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. సర్వే నంబర్‌ 325 సరిహద్దుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులు, పత్రాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వేలో గుర్తించే ప్రభుత్వ భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అదే భూమిలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అర్హులైన అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు అప్పగించి, జూన్‌ 2లోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

ట్యాగ్లు
ఎర్రవల్లి భూముల సర్వేరేవంత్ రెడ్డిసిద్దిపేట వార్తలుతెలంగాణ ప్రభుత్వంకేసీఆర్ ఫామ్ హౌస్తెలంగాణ అమరవీరుల కాలనీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు
సినిమాలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌
క్రీడలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!