11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

Writer: Chandrika 11:09 AM, 11 సెప్టెంబర్, 2026
9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

2001 సెప్టెంబర్‌ 11న జరిగిన ఉగ్రదాడి అమెరికాతో పాటు ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు అమెరికా తూర్పు తీర ప్రాంతం నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్‌ చేశారు. ఉదయం 8.46 గంటలకు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 11 న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.02 గంటలకు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 175 దక్షిణ టవర్‌ను ఢీకొంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 77 పెంటగాన్‌ను ఢీకొనగా.. యునైటెడ్‌ ఫ్లైట్‌ 93లో ప్రయాణికులు, సిబ్బంది తిరగబడటంతో అది పెన్సిల్వేనియాలోని ఓ పొలంలో కూలిపోయింది. దక్షిణ టవర్‌ 9.59 గంటలకు, ఉత్తర టవర్‌ 10.28 గంటలకు కుప్పకూలాయి. ఈ దాడుల్లో హైజాకర్లను మినహాయించి 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్విన్‌ టవర్స్‌ కూలిన అనంతరం న్యూయార్క్‌లో భారీ సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు శిథిలాల్లో సహాయక చర్యలు కొనసాగించారు. గ్రౌండ్‌ జీరో వద్ద వ్యాపించిన దుమ్ము, విషపూరిత పదార్థాలకు గురైన అనేక మంది రక్షణ సిబ్బంది, బాధితులు తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ దాడులు అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపాయి. కాంటర్‌ ఫిట్జ్‌జెరాల్డ్‌ సంస్థలోనే 650 మందికిపైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. 9/11 ప్రభావం రెండు దశాబ్దాలు దాటినా కొనసాగుతూనే ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌  ఆగ్రహం...

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌ ఆగ్రహం...

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

ట్యాగ్లు
9/11సెప్టెంబర్119/11ఉగ్రదాడివరల్డ్‌ట్రేడ్‌సెంటర్ట్విన్‌టవర్స్అల్‌ఖైదాఉగ్రదాడిగ్రౌండ్‌జీరో9/11మెమోరియల్అమెరికాచరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత
సినిమాలు

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌  ఆగ్రహం...
జనరల్

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌ ఆగ్రహం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు
బిజినెస్

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...
జనరల్

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!