25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

Writer: Nithish 06:35 AM, 25 సెప్టెంబర్, 2026
మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లోని పుప్పాలగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో భీమ్‌రెడ్డితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్‌లో మొత్తం 10 ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

సోదాల్లో బొమ్మ వెంకటేష్‌ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యం లభించినట్లు ఏసీబీ వెల్లడించింది. మద్యం విషయాన్ని ఎక్సైజ్‌ శాఖకు సమాచారం అందించినట్లు తెలిపింది. భీమ్‌రెడ్డి కేసులో బినామీ పేర్లపై ఉన్నట్లు అనుమానిస్తున్న ఆస్తులు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వస్తువులను పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
ట్యాగ్లు
భీమ్‌రెడ్డిమాజీ డీఎస్పీఏసీబీ సోదాలుబినామీ ఆస్తులుఆదాయానికి మించిన ఆస్తులుహైదరాబాద్పుప్పాలగూడఅవినీతి నిరోధక శాఖనగదు స్వాధీనంతెలంగాణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి