Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెళ్లి పీటలెక్కిన ఆకాశ్ దీప్

03:15 PM, 25 జూన్, 2026
పెళ్లి పీటలెక్కిన ఆకాశ్ దీప్

భారత పేసర్ ఆకాశ్ దీప్ నిన్న రాత్రి వారణాసిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆకాశ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

పెళ్లి వేడుకలో ఓ అతిథి విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా, ఆకాశ్ దీప్ సరదాగా స్పందించాడు. “వాళ్లు ఇక్కడికి వస్తే అసలు పెళ్లి జరుగుతుందా?” అని నవ్వుతూ చెప్పాడు. ప్రముఖ క్రికెటర్లు హాజరైతే అభిమానుల రద్దీ పెరిగి వేడుక నిర్వహణ కష్టమవుతుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆకాశ్ దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 6/60, ఒక మ్యాచ్‌లో 10/112 అతని అత్యుత్తమ గణాంకాలు. బర్మింగ్‌హామ్ టెస్టులో 12 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఆడలేకపోయిన అతడు, ప్రస్తుతం కోలుకుని త్వరలోనే మైదానంలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో సర్‌ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌లో సర్‌ ప్రక్రియ ప్రారంభం

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత

హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే

హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: కేటీఆర్

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: కేటీఆర్

మూడు రాష్ట్రాల సమస్యను కేంద్రం సాల్వ్ చేయాలి - సీఎం రేవంత్

మూడు రాష్ట్రాల సమస్యను కేంద్రం సాల్వ్ చేయాలి - సీఎం రేవంత్

ట్యాగ్లు
ఆకాశ్‌ దీప్భారత క్రికెట్వివాహంటెస్టు క్రికెట్భారత జట్టు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరోగ్య సమస్యలపై స్పందించిన విష్ణు విశాల్..
సినిమాలు

ఆరోగ్య సమస్యలపై స్పందించిన విష్ణు విశాల్..

ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ నూతన ఆడియో డివైస్
బిజినెస్

ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ నూతన ఆడియో డివైస్

కొత్త కథ.. కొత్త జంట.. ‘ఇడుపు కాయితం’
సినిమాలు

కొత్త కథ.. కొత్త జంట.. ‘ఇడుపు కాయితం’

హైదరాబాద్‌లో సర్‌ ప్రక్రియ ప్రారంభం
జనరల్

హైదరాబాద్‌లో సర్‌ ప్రక్రియ ప్రారంభం

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట
జనరల్

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట

పెళ్లి పీటలెక్కిన ఆకాశ్ దీప్
జనరల్

పెళ్లి పీటలెక్కిన ఆకాశ్ దీప్

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

 నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నితిన్ చేతుల మీదుగా ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల

వైభవ్ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
క్రీడలు

వైభవ్ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత

హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే
జనరల్

హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: కేటీఆర్
జనరల్

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!